ASR: రంపచోడవరంలో సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ITDA కార్యాలయంలో గ్రీవెన్స్తో పాటు రెవెన్యూ క్లినిక్ ఉదయం 10.00గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.