MIతో మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న KKR జోరుకు శార్దుల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. 69 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (37)ను పెవిలియన్ చేర్చి ముంబైకి తొలి వికెట్‌ను అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రీన్(18) కూడా శార్దుల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 109 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.