IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ KKRతో జరిగిన మ్యాచ్‌తో ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇందులో IPLలో 278 మ్యాచ్‌లు, ఛాంపియన్స్ లీగ్ T20లో 22 మ్యాచ్‌లు ఉన్నాయి.