TPT: వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ భవనంలో మాజీ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 25 వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.