ATP: గుత్తి బీజేపీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాయభయాన్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకాల్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.