KRNL: ఆలూరులో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ 21వ మహాసభలో నక్కి లెనిన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా ఉన్న లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ ద్వారా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.