1908: నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం 1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం 1943: తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం 1967: సినిమా దర్శకుడు నగేశ్ కుకునూర్ జననం 1983: తెలుగు సినీ హీరో నితిన్ బర్త్ డే * ప్రపంచ ఇడ్లీ దినోత్సవం