KDP: కమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో కిజియా తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుడు, కోఆప్సన్ సభ్యులు, అన్ని శాఖల అధికారు
SRPT: ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. తన అభిమాన జట్లయిన RCB, SRH లపై మక్కువతో సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మైదానంలో ఆటగాళ్లు సిద్ధమవుతుంటే, ఇటు అభిమానులు ఇలా తమ క్రేజ్‌ను చాటుకుంటున్నారు. ప్రస
AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇవాళ ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. CM చంద్రబాబు ఈ మేరకు చారిత్రక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. 4 గంటల చర్చ అనంతరం తీ
TPT: నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుక్రవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా పసల చెంగయ్య ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా గోళ్ళ వీరాస్వామి ఎన్నికయ్యారు. ఇతర పదవులకు కూడా సభ్యులు ఎన్నికయ్యార
JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ BRS ఫ్లోర్ లీడర్‌గా 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య-రఘురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని రా
భైరవాసనం అనేది ఒక యోగా భంగిమ. ఇది శరీరాన్ని పక్కకు పడుకోబెట్టి, ఒక కాలును తలపైకి లేదా మెడ వెనుకకు తీసుకువచ్చే సంక్లిష్టమైన ఆసనం. ఇది నడుము, కాళ్లు, వెన్నెముకను సాగదీయడానికి సహాయపడుతుంది. నడుము కండరాలు బలంగా మారుతాయి. ఏకాగ్రత, సమతుల్యత మెరుగుప
SDPT: శ్రీరామనవమి పురస్కరించుకుని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం తన ఆర్ట్ గ్యాలరీలో స్వయంగా చిత్రించిన సీతారాముల చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ దంపతులైన సీతారాముల జీవితం నేటి యువ జంటలకు మార్గదర్శకం కావాలని ఆశాభ
అనకాపల్లి: జిల్లాకు మూడు అదనపు కోర్టులు మంజూరయ్యాయి. వీటిలో ఎలమంచిలిలో అదనపు సివిల్ జడ్జి కోర్టు, నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత
వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు IPL సిద్ధమైంది. 19వ సీజన్లో భాగంగా ఇవాళ్టి నుంచి 65 రోజుల పాటు వినోదం పంచనుంది. ఈ సీజన్లో 10 జట్ల మధ్య 13 వేదికల్లో 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఇవాళ్టి సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH ఢీకొననుం
WGL: వరంగల్ రంగశాయిపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచి