KDP: కమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో కిజియా తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుడు, కోఆప్సన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హజరు కావాలన్నారు. అన్ని అంశాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.