GNTR: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ముఖ్యంగా అపరిచితుల ఫోన్లను తాకకూడదని, బయట ఎవరైనా సహాయం కోరితే వారి ఫోన్ను చేతిలోకి తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.