NGKL: అచ్చంపేట స్థానిక సాయినగర్ కాలనీలో నిన్న ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయి సర్వం కోల్పోయిన శాంతమ్మ రాములు కుటుంబాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సూచనల శనివారం మేరకు కాలనీ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 30 బస్తాల సిమెంట్, నిత్యావసరాలు, 50 కిలోల బియ్యం, సరుకులు అందజేశారు.
Tags :