AP: BJPలో ఓ మార్క్ తీసుకురాగలిగానని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లామని తెలిపారు. సారథ్యం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశామని చెప్పారు. వాజ్పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ ప్రభావం పెంచే చర్యలు తీసుకున్నామని వివరించారు.