IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. IPLలో సన్రైజర్స్ హైదారాబాద్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (69*) పేరిట ఉండేది. ఇషాన్ మరో ఘనత కూడా సాధించాడు. IPL కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.