TG: ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత BRSకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గురించి బీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. బీసీలకు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వాకౌట్ చేయడం సమంజసం కాదని, వాకౌట్ పేరుతో బీసీలను అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.