హనుమకొండ జిల్లా DMHO డా,ఏ. అప్పయ్య పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించారు. 30న సోమిడి, వడ్డేపల్లి, 31న గోపాలపూర్ PHCల్లో శిబిరాలు కొనసాగుతాయి. స్పెషలిస్ట్ వైద్యులు సేవలు అందిస్తున్నాము.