KKR కెప్టెన్ అజింక్య రహానే టీ20 కెరీర్లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా రహానే, టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్‌ను దాటాడు. ఈ మ్యాచ్‌లో రహానే కేవలం 40 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు.