JGL: ఎండపల్లి మండలం సూరారం ఎంపీపీ ఎస్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి పాఠశాలకు కంప్యూటర్, టీవీ, క్రీడా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు. మొత్తం రూ.1.15 లక్ష విలువైన వస్తువులు ఇచ్చారు.