అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’లో దీపికా పదుకొనె మార్పుపై వస్తున్న వార్తలకు చిత్రబృందం చెక్ పెట్టింది. ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా నుంచి తప్పుకుంటుందని లేదా ఆమె పాత్ర నిడివి తగ్గిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. దీపికా పాత్ర మూవీలో చాలా కీలకమని, షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతుందని వెల్లడిస్తూ రూమర్లను నమ్మొద్దని కోరింది.