KNR: కరీంనగర్ 4వ డివిజన్ గోపాలపూర్ లో శ్రీ రామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొని నాటక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.