TVS టూవీలర్ మోటార్ కంపెనీ ‘టీవీఎస్ రైడర్ 125’ కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. SXC DD, TFT DD పేరుతో రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. ఇందులో కొత్తగా నైట్రో గ్రీన్ కలర్ కూడా లాంచ్ చేశారు. TVS డ్రమ్ బైక్స్ ఎక్స్‌షోరూం ధర రూ.82,860గా ఫిక్స్ చేశారు. ఈ బైక్స్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. SXC DD బైక్ రూ.96,725, TFT DD బైక్ రూ.98,725 ఉంది.