ELR: రహదారి ప్రమాదాల నివారణకు జంగారెడ్డిగూడెం పోలీసులు ఇవాళ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలో పలు ప్రాంతాలలో నంబర్ ప్లేట్లు ద్విచక్ర వాహనాలు లేకుండా ప్రయాణిస్తున్న వాహనాలను స్టేషన్కు తరలించారు. సుమారు 50 మంది వాహనదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ వినియోగించాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరించారు.