HNK: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా హన్మకొండ డిపోలో కార్మికులను BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని అద్దం లెక్క మెరిసేలా చేస్తామని ఆకరికి అంధకారంలోకి నెడుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు.