అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ధరలు పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు సుమారు రూ.270 బిలియన్ల నష్టాలన్ని భరిస్తున్నాయట. దీంతో లీటరుకు పెట్రోల్ పై రూ.25-రూ.28 వరకు పెరుగుతుందట. తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ ప్రభావం కనిపిస్తుందని విశ్లేషకుల అంచనా.