AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇవాళ ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. CM చంద్రబాబు ఈ మేరకు చారిత్రక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. 4 గంటల చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించి, తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజధాని భవితవ్యాన్ని శాశ్వతంగా ఖరారు చేసే దిశగా ఇది కీలక ముందడుగు.