కోనసీమ: రామచంద్రపురంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.NTR విగ్రహానికి మంత్రి పూలదండ వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలకు అధ్యుడు NTR అని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప నేత అని సుభాష్ కొనియాడారు. అయన స్ఫూర్తి పరంపరను CM చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు.