సత్యసాయి: సోమందేపల్లి మండలం బుసయ్యగారిపల్లిలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ‘కాఫీ విత్ వైసీపీ లీడర్స్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉపశ్రీ చరణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.