KNRL: ప్రజా సమస్యలు మరియు కూటమి సమస్యలను పరిష్కరించే దిశగా మంగళవారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ MLA మీనాక్షి నాయుడు నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమస్యలు, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు.