కోనసీమ: కేరళకు చెందిన అమృత యూనివర్సిటీ వారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో ఎంవోయూ కుదుర్చుకొని డ్వాక్రా సంఘాలకు సివిడ్ పెంపకం, ఉత్పత్తుల తయారీపై సెక్షన్లను ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిడ్ సాగు, వాటి ఉత్పత్తుల తయారీపై చర్చించారు.