BHNG: ఆలేరులో సావిత్రిబాయ్ పూలే 129వ వర్ధంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి భాస్కర్ పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే సేవలు దేశానికి చాలా గొప్ప సేవలను అని అన్నారు . ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.