పార్వతీపురంలో గత కొన్నేళ్లుగా పార్సిల్ గోడౌన్ కళాసిలుగా పనిచేస్తున్న తమను అన్యాయంగా తొలగించడానికి కొందరు కుట్ర చేస్తున్నారంటూ పలువురు కళాసిలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను కలిశారు. మంగళవారం ఎమ్మెల్యేను కలిసి అక్కడ జరుగుతున్న పరిస్థితిని వివరించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.