AP: విజయవాడ ఆస్పత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన పీజీ విద్యార్థిని దీపిక కేసులో డా.అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి నిరాకరించి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు విచారణలో తేలడంతో కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయవాదులు 14 రోజుల రిమాండ్ విధించారు. రోగులకు మత్తు ఇచ్చే ఇంజక్షన్ తీసుకుని దీపిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.