W.G: గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు వేయిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలో సుమారు రూ. 5 కోట్లతో జరిగే కాళీపట్నం-భీమవరం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు.