AP: కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం చక్రం కిందపడి ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.