AP: రాష్ట్రవ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవకతవల ఆరోపణల నేపథ్యంలో అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, అధికారులు విచారణను వేగవంతం చేశారు.