NLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మైనంపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్రరాంసింగ్ నాయక్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.