HYD: న్యూడ్ కాల్ ఇంట్రెస్ట్ ఉందా..? నమ్మితే మీ పని అంతే సంగతి. అమ్మాయిలతో ఆడియో, వీడియో కాల్స్ యాప్స్‌పై Gen-S సర్వే అనేక అంశాలు ప్రస్తావించింది. చదువుకునే అమ్మాయిల నుంచి పెళ్లి తర్వాత 10 ఏళ్లయిన వారూ ఉన్నారు. యాప్స్ ద్వారా న్యూడ్ కాల్ ఇంట్రెస్ట్ ఉందా..? అంటారు. ఇన్ స్టా ఐడి చెప్పి వీడియో కాల్ చేస్తామని, న్యూడ్ ఫోటో పంపి ఆశ చూపి, డబ్బు పంపగానే బ్లాక్ చేస్తారని పేర్కొంది.