GDWL: కేటిదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామపంచాయతీలో ప్రజాపరిపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న మంగలి గౌరమ్మకుంట డిసిల్టింగ్ పనులను ఇవాళ DRDO, ACLB అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కుంటలో కొనసాగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో APD, MPDO పాల్గొన్నారు.