CTR: సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1976- 77 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. తమకు విద్యార్థులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. పలువురు పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అందరితో కలిసి విందు భోజనం చేశారు.