తిరుపతి-రక్సౌల్ ఎక్స్ప్రెస్ (రైలు నం. 17433/17434) సేవలను సోమవారం తిరుపతి RSలో MP గురుమూర్తి, MLA శ్రీనివాసులు ప్రారంభించారు. గుంతకల్ డివిజన్ పరిధిలో నడిచే ఈ రైలు TPT నుంచి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, బిలాస్పూర్, రాంచీ, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 KM ప్రయాణించి రక్సౌల్ జంక్షన్ చేరుకోనుంది.