ELR: డ్రగ్స్ నియంత్రణకు అన్ని శాఖలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నిర్వహించిన 2k రన్లో ఆమె పాల్గొన్నారు. డ్రగ్స్ బాధితులను నేరస్థులుగా చూడకుండా, బాధితులుగా గుర్తించి, వారికి సరైన చికిత్స అందించాలన్నారు.