CTR: అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత రావడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఈ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాష్ట్ర గర్వకారణమని పేర్కొన్నారు.