E.G: కొవ్వూరు మండలం ఆరికిరేవులలో సోమవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.