VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఆ హబ్, టీఐఈ వైజాగ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘HackAP IoT’ హ్యాకథాన్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 72 బృందాలు పాల్గొనగా, 22 బృందాలు ఫైనల్స్‌కు చేరాయి. గ్రాండ్ ఫినాలేలో విద్యార్థులు తమ ఎల్ఓటి ఆధారిత వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.