W.G: భీమవరం సుందరయ్య భవనంలో వసుధ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ వైద్యసేవలు అందించారు. నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు బి బలరాం మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసికోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణంరాజు, నాగరాజు, సత్యనారాయణరాజు, వెంకటపతిరాజు, వెంకటేశ్వరరావు, బాబు, SSN రాజు, జేమ్స్ పాల్గొన్నారు.