కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీ.ఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని యువనాయకులు బండారు సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆలమూరులో గురువారం 33 మందికి మంజూరు అయిన రూ.15.15లక్షలు లు విలువైన చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.