AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈనెల 13న మంత్రి లోకేష్ కలవనున్నారు. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు వెళ్లనున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధతపై ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పనున్నారు. అమరావతి విశిష్టతలపై బుక్లెట్ను రాష్ట్రపతికి అందజేయనున్నారు.
Tags :