వాటర్ బాటిల్లోని నీటి నాణ్యతను సులభంగా గుర్తించవచ్చు. బాటిల్‌పై ‘PWS’ అనే పదం చెక్ చేయాలి. కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఓ కంపెనీ తాము అమ్ముతున్నది మినరల్ వాటర్ కాదని, ట్యాప్ వాటర్ అని అంగీకరించింది. ఆ తర్వాత కంపెనీలు బాటిళ్లపై ‘PWS’ అని రాస్తున్నారు. PWS ‘పబ్లిక్ వాటర్ సోర్స్’ అంటే ఈ నీటిని ట్యాప్‌ల వంటి పబ్లిక్ నీటి వనరుల ద్వారా సేకరించారు అని అర్థం.