KMR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నియమాలను పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.