NZB: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగ దుష్ప్రభావాలు, QR కోడ్ వెరిఫికేషన్, నకిలీ మందుల నివారణపై అధికారులు అవగాహన కల్పించారు. సుమారు 150 మంది ఫార్మసీ విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.