డీజిల్ ఎగుమతిపై సుంకం పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజిల్‌పై ఎగుమతి సుంకం రూ.21.5 నుంచి రూ.55.5కు.. విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.29.5 నుంచి రూ.42కు పెంచింది. పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
Tags :